గుర్రాల చెరువు పంచాయతీలో
రాత్రి పగలు తేడా లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో
తెలంగాణ కెరటం ఎస్కే అన్వర్ జిల్లా బ్యూరో ప్రతినిధి జనవరి
అయినా ఉన్నత అధికారులు దీని స్పందించట్లేదు
ఒకటి నుంచి పది ట్రాక్టర్ల వరకు మట్టి దందా చేస్తున్నారు ఈ విషయమై అడగ్గా మీ చేతనైన చేసుకోమని బెదిరిస్తున్నారు ఇప్పుడైనా అధికారులు స్పందిస్తారని ప్రజలు కోరుకుంటున్నా రాత్రి పగలు తేడా లేకుండా మాకు నిద్ర ఉండట్లేదని ప్రజలు వ్యర్థం చేస్తున్నారు