ముష్టి గింజల ఫ్యాక్టరీ. క్రిమ్ లార్డ్స్
గవర్నమెంట్ హాస్పిటల్ కి పారాయి గూడెం పంచాయతీ ప్రజలకు ఎదురుదెబ్బలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో గల
తెలంగాణ కెరటం జిల్లా బ్యూరో
ఎస్కే అన్వర్ ప్రతినిధి జనవరి
అశ్వరావుపేటలోని ముష్టి గింజల ఫ్యాక్టరీ దానిలోంచి వచ్చే పొగ ద్వారా విపరీతవాసన పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లోని పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అట్లాగే పారాయగూడెం పంచాయతీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నామని మరెన్నో సార్లు తెలియజేసిన పట్టించుకుని అధికారులు
అధికారుల దృష్టి ఎన్నోసార్లు తీసుకెళ్లిన ఉపయోగం లేక ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అడగ్గా ఆయన మీ చేతనైనది చేసుకోండి అంటూ విర్రవీగుతూ చెబుతున్నాడు .
60 అడుగులు లేని పైపు ద్వారా వచ్చే పొగ ఇండ్ల మీదికిమీదకి రావటంతో ప్రజలు పేషంట్ లుగా మారాల్సి వచ్చింది. ఎదురుగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి పేషెంట్లు ఇంకా ఇంకా ఆరోగ్యానికి గురవుతున్నారు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడానికి కారణం దీని వెనక బడా రాజకీయ నాయకులు పెద్ద మొత్తన సంవత్సరానికి ఎంత లెక్క మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు
ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ లో అయినా ఈ ఫ్యాక్టరీ మీద చర్య తీసుకుంటారని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు