పల్లికొండ గ్రామంలో విద్యార్థుడిని చితకబాదిన ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోవాలి 

పల్లికొండ గ్రామంలో విద్యార్థుడిని చితకబాదిన ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోవాలి 

 

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 12 :

 

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పల్లికొండ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఏడో తరగతి విద్యార్థి లోకాయి రిషిత్ క్లాస్ రూమ్ లో అల్లరి చేస్తున్నాడని ఆగ్రహానికి గురై ఉపాధ్యాయుడు విద్యార్థుడిని వివక్షణ రహితంగా చితకబాదాడు ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షుడు సయ్యద్ రహ్మాన్ తీవ్రంగా ఖండిస్తూ మండల విద్యాశాఖ అధికారి డి.స్వామి తో ఫోన్ లో మాట్లాడి ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోవాలని అన్నారు. తీసుకొని యెడల పాఠశాలలో ఆందోళన చేస్తామని జిల్లా ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షుడు హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment