అన్నారం గ్రామానికి చెందిన జుంపాల రవి హత్యకు గురయ్యాడు
ఎవరు హత్య చేశారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అన్నారం గ్రామంలో వ్యక్తి దారుణ హత్య గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు పూర్తి వివరాలు తెలవలసి ఉంది మృతుడు పొక్కిలి రవి 48 పూర్తి వివరాలు తెలియవలసి ఉంది