వీరశైవులు అక్కమహాదేవి సంఘం సభ్యుల సమావేశం..
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (జనవరి 11):
వీరశైవ సమాజం యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో భువనగిరి బసవ భవనము యందు వీరశైవులు అక్కమహాదేవి సంఘం సభ్యులు హాజరైనారు .ఇట్టి సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సంకటాల సోమేశ్వర్ ,జీలుగు అడివప్ప ఇమ్మడి మల్లప్ప ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమంలో శ్రీ బండి సురేష్,కూర నాగేందర్,మోకాళ్ళ శివకుమార్,రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకోవడం జరిగినది. తర్వాత భువనగిరి మున్సిపాలిటీలోని వీరశైవసంఘాజము కార్యవర్గం ఏర్పాటు చేయనైనది. అధ్యక్షులుగా శ్రీగుత్తూరి రాజప్ప మున్సిపాలిటీ అధ్యక్షులుగా మెండు గుజ్జుల భద్రప్ప ,ప్రధాన కార్యదర్శి కూర శివకుమార్,కోశాధికారిగా జంగప్ప ఏకగ్రీవంగా ఎన్నికైనారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం మరియు మున్సిపాలిటీ కార్యవర్గంలో బల్ల వీరభద్రప్ప సాదు ఉపేందర్,ఆకుల పరమేశ్వర్,ఏకాంబరం శేఖర్,జోరు మండలం మున్సిపాలిటీ ఉమ్మెత్తల మహేష్,ఉమ్మెత్తల బసవేశ్వర్,శ్రీమతి పార్వతమ్మ,బండి ఇంద్ర ఎన్నికైనారు వీరందరికీ శాలువలతో సన్మానించి సన్మానం చేయడం జరిగినది.