వేంకటేశ్వర స్వామి వారికి ఊరేగింపుకు పల్లకీల తయారు 

వేంకటేశ్వర స్వామి వారికి ఊరేగింపుకు పల్లకీల తయారు 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి

పెన్ పహాడ్ మండలంలోని అనాజీపురం జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వాముల వారికి ఊరేగింపునకు గాను పెన్పాడు మండలం అనాజిపురం గ్రామ వాస్తవ్యులు అయినటువంటి పర్వతం సైదాచారి గారు శిల్పాచార్యులు స్వామివారి ఊరేగింపు రథములను తయారుచేసి అనాజిపురం గ్రామంలో ఊరేగింపు చేసి ఆ ఊరేగింపులు విశ్వబ్రాహ్మణ పురోహితులు చేరాల భాస్కరాచారి మరియు చేరాల శ్రీనివాసాచారి నారాయణ చారి మరియు సైదాచారి అన్నదమ్ములు కుటుంబ సభ్యులంతా గ్రామస్తులంతా ఊరేగింపులో పాల్గొని పల్లకిలను స్వామివారికి సమర్పించడం జరిగింది

Join WhatsApp

Join Now

Leave a Comment