నిజామాబాద్: భవనం పైనుండి పడి మహిళ మృతి
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్
నిజామాబాద్ జిల్లా బొర్గాం కి చెందిన కాలూరి నిహారిక (32) దుస్తులు ఆరవేసేందుకు సోమవారం సాయంత్రం రెండంతస్తుల భవనం పైకి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.