కేటీఆర్ సేన మక్తల్ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎబి నాయుడు,

కేటీఆర్ సేన మక్తల్ నియోజకవర్గం ఇన్చార్జిగా ఎబి నాయుడు,

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,

కేటీఆర్ సేన మక్తల్ నియోజకవర్గ ఇంచార్జి గా మంగలి నర్సింలు నాయుడు ను నియమించినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు, ఈ సందర్భంగా ఎబి నాయుడు విలేకరులతో మాట్లాడుతూ
కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్
నా పై నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించిన కేటీఆర్ సేన నో మక్తల్ నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృత పరిచి రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ బలోపేతం కోసం పనిచేస్తానని అన్నారు,అధ్యక్షుడు మనోహర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు అధికార పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రజల తరపున నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వాన్నీ గద్దె దింపేంత వరకు మా పోరాటం ఆగదని ముచ్చటగా మూడోసారి గా కెసిఆర్ ని ముఖ్యమంత్రి గా చేసేంత వరకు కేటీర్ సేన పనిచేస్తుందన్నారు మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా కేటీఆర్ సేన ను బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు,

Join WhatsApp

Join Now

Leave a Comment