వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు పోలీస్ దేవేందర్ పోటీ.
పోలీస్ దేవేందర్ వెల్లడి.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 27:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మలి దశ తెలంగాణ ఉద్యమ కారుడు మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటపేట వాస్తవ్యుడు పోటీ చేయాలని ప్రదేయ పడుతున్నారు. ఉన్నత విద్యావంతుడు.గతంలో ఎన్నో గ్రామ సమస్యల విషయంలో ఉద్యమం చేసిన వ్యక్తి అని అక్కన్నపేటపేట ప్రజలు కోరుకుంటున్నారు. దేవేందర్ కు అత్యధిక ఓట్లు వేసి సర్పంచ్ గా గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. అక్కన్నపేట విద్యావంతుల వేటగా పేరుపొందినదని అందుకు విద్యావంతులు అర్థం చేసుకుని తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విద్యావంతులను ప్రజలను కోరారు. వరుసగా రెండు మూడుసార్లు గెలుపొందిన సర్పంచులను ఈసారి ఓటు వేయకుండా కొత్తవారిని ఎన్నుకోవాలని కోరారు. అప్పుడే అక్కన్నపేట గ్రామం మరింత విద్యా, వైద్యం లో మరింత మెరుగుపడుతుందని అన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే దేవేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరుతున్నారు.