దుబ్బాక మున్సిపాలిటీ లో బీజేపీ జెండా ఎగిరే వరకు కార్యకర్తలు కష్ట పడాలి 

దుబ్బాక మున్సిపాలిటీ లో బీజేపీ జెండా ఎగిరే వరకు కార్యకర్తలు కష్ట పడాలి 

 

 

-దుబ్బాక పట్టణ బీజేపీ అధ్యక్షులు సుభాష్ రెడ్డి

 

దుబ్బాక:డిసెంబర్19,(తెలంగాణ కెరటం )

దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి 50వ బూత్ అధ్యక్షులుగా ఎద్దు మహేష్ మరియు 51వ బూత్ అధ్యక్షులుగా తొగుట త్రినేష్ ని ఎన్నుకోవడం జరిగింది. పార్టీ సంస్థాగతంలో భాగంగా ప్రతి బూతులో బలోపేతం కావాలని, భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు నాయకత్వంలో దుబ్బాక మున్సిపాలిటీ లో బీజేపీ జెండా ఎగిరే వరకు కార్యకర్తలు కష్ట పడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక పట్టణ బీజేపీ అధ్యక్షులు సుభాష్ రెడ్డి,శక్తి కేంద్రం ఇన్చార్జి తోగుట రవీందర్,ఎన్నికల నిర్వహణ అధికారి శ్రీకాంత్ యాదవ్,తంగళ్ళపల్లి నాగరాజు చారి మరియు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment