ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్ అంకిత్

 

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 18 :

 

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంతో పాటు చిట్టాపూర్ గ్రామంలో బుధవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల సర్వేను అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు, లబ్ధిదారుల వివరాలను తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు, ఆయన వెంట తహసిల్దార్ శ్రీధర్ ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి ఎంపీ ఓ గంగ మోహన్, పంచాయతి కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి,ఆర్ ఐ గంగాధర్ జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ ఉన్నారు,

Join WhatsApp

Join Now

Leave a Comment