హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అదనపు ఎస్పీ మహేందర్.

హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అదనపు ఎస్పీ మహేందర్.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్

మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్ కుల్చారం పోలీస్ స్టేషన్ పరిధి లో ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ మృతధేహానికి పూలమాల వేసి నివాళు అరిపించారు. సాయి కుమార్ కుటుంబానికి పరామర్శించి అన్నీ విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.సాయి కుమార్ మరణ వార్త పోలీస్ యంత్రాంగాన్ని కలచివేసిందని, ప్రగడ సంతాపాన్ని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పి ప్రసన్న కుమార్, రూరల్ సిఐ. రాజశేఖర్ రెడ్డి నర్సాపూర్ ఎస్ఐ లింగం ,కుల్చారం ఎస్ఐ గౌస్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment