రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల ఎంఆర్సి కేంద్రాల ముందు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా కామారెడ్డి మండలంలోని ఎమ్మార్సీ కార్యాలయం ముందు మండల సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన కార్యక్రమం తెలియజేసి వారి డిమాండ్లను డిసెంబర్ 3 లోపు నెరవేర్చకుంటే తర్వాత సమ్మెకు వెళ్తామన్నట్లు ప్రకటించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో శైలజ మాధవి కాళిదాస్ , సారిక భక్తమల,మానస, కృష్ణంరాజు, గోపాల్ ,శంకర్,గణేష్,చిరంజీవి, రాములు,కవిత, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు..