---Advertisement---

గ్రామపంచాయతీ కార్మికుల అక్రమ అరెస్టులను ఖండించిన ఎఐటియుసి జిల్లా నాయకులు చిరంజీవి

---Advertisement---

గ్రామపంచాయతీ కార్మికుల అక్రమ అరెస్టులను ఖండించిన ఎఐటియుసి జిల్లా నాయకులు చిరంజీవి

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 17

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ గ్రామపంచాయతీ కార్మికు న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలని కోరుతూ ఈరోజు చలో హైదరాబాద్ అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఈఎస్ఐ పీఎఫ్ కల్పించాలని బీమా సౌకర్యం కల్పించాలన్నారు పేద బడుగు బలహీన వర్గాల సంబంధించిన కార్మికులు చాలామంది గ్రామపంచాయతీ లలో పనిచేస్తున్నారు. వారి పట్ల ప్రభుత్వం మొండిగా ఉండడాన్ని తీవ్రంగా ఖండించారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు రాజకీయ నాయకులు వేధింపులు ఆపాలి ఈ కార్యక్రమంలో అశోక్ పెంటయ్య బాలరాజ్ లక్ష్మయ్య శంకర్ మొగులయ్య దుర్గయ్య నర్సింలు సాయిలు లాజర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment