---Advertisement---

కటా విభాగంలో మొదటి స్థానం సాధించి బంగారు పథకం గెలుచుకున్న అక్షయ్

---Advertisement---

కటా విభాగంలో మొదటి స్థానం సాధించి బంగారు పథకం గెలుచుకున్న అక్షయ్

(తెలంగాణ కెరటం) ఘట్ కేసర్ ప్రతినిధి / నవంబర్ 29 : ఒకినోవా డ్రాగన్ హార్ట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి సంబంధించిన యువతి యువకులు మౌలాలి హెచ్.బి. కాలనీ రెసిడెన్సి వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో మాస్టర్ బాషిపాక సుమన్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు, ఈ సందర్భంగా పూణే లో నిర్వహిస్తున్న 27వ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2వ రోజు అక్షయ్ అనే విద్యార్థి బ్లూబెల్ట్ కటా విభాగంలో మొదటి స్థానం సాధించి బంగారు పతకం తెలుసుకున్నాడు. ఈ సందర్బంగా మాస్టర్ బాషిపాక సుమన్ మాట్లాడుతూ కరాటే, మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని తద్వారా ఆత్మవిశ్వాసం తో పాటు ఆరోగ్యంగాను ఆపద స్థితిలో తనని తాను రక్షించుకోవడానికి ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment