---Advertisement---

పాములపర్తిలో అమావాస్య అన్నప్రసాద కార్యక్రమం

---Advertisement---

-అన్న ప్రసాద దాతలు మురికి శ్యాంసుందర్ రావు అరుణ దంపతులు

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి డిసెంబర్ 01,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం నాడు కీ.శే.మురికి అంజమ్మ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు మురికి శ్యాంసుందర్ రావు అరుణ దంపతులు,వారి కుటుంబ సభ్యులు అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పితృదేవతల పేరు మీద అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని,ఈ కార్యక్రమానికి విచ్చేసి అన్న ప్రసాదం స్వీకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్వాతి సంతోష్,బేల్దే కృష్ణమూర్తి,బేతి వెంకటరెడ్డి,బచ్చు ఆంజనేయులు,బేతి కిష్టారెడ్డి,ఉప్పరి నర్సింగరావు,బేతి భాను ప్రకాష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment