---Advertisement---

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన

---Advertisement---

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన

అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి.

 

 

-దూల్మిట్ట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దరావత్ సుమన్ నాయక్.

 

 

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి డిసెంబర్(22)

.

భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హెూంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పాలని దూల్మిట్ట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుమన్ నాయక్ డిమాండ్ చేశారు.ఆదివారం కూటీగల్ గ్రామం కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయనమాట్లాడారు ఎన్నికల ముందు రాజకీయ పబ్బం కోసం అంబేద్కర్ జపం చేసి అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ పేరు ఎత్తకూడదు

అని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. అంబేద్కర్ పై దాడి అంటే రాజ్యాంగం పై దాడిగానే దేశంలోని ప్రతి పౌరుడు భావించాలని అన్నారు . అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలనుఅమిత్ షా వెంటనే వెనక్కి తీసుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెడ్యానాయక్ తండా గ్రామం అధ్యక్షులు జితేందర్ నాయక్, శరీరం,హరిలాల్, మోహన్, రాజు,ప్రవీణ్, అశోక్, జబర్, గౌతం మరియు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment