వైద్య ఆరోగ్య కార్యక్రమాలపైన అవగాహనా సదస్సు కార్యక్రమం
తెలంగాణ కెరటం మందమర్రి జనవరి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ మందమర్రి మార్కెట్లో జాతీయ ఆరోగ్య మిషిన్ వైద్య ఆరోగ్య కార్యక్రమాల పైన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా గిరిజన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా మన జిల్లాలో 40 అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి ఈ కార్యక్రమాలు మందమర్రి కాసిపేట్ దండేపల్లి తాళ్లపెట్ ప్రాథమిక ఆరోగ్యంద్రా ల పరిధిలో నిర్మించడానికి సాంస్కృతిక కళాకారులు ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు.ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు 100% గర్భవతుల నమోదు టీకాల కార్యక్రమం వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు పరిసరాల పరిస్థితి వ్రత జాతీయ చేయ నివారణ కార్యక్రమాలు పుష్య నివారణ కార్యక్రమాలు జాతీయ కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు ఆ రాజి వార్వ్యశ్రీ ద్వారా లబ్ధి పొందడం ఆయుష్మాన్ డిజిటల్ మిషన్ ద్వారా వైద్య సేవలు పొందడం గ్రామాలలో ఆశాలు ఆరోగ్యకరది కార్యకర్తలు అవగాహనలో పాల్గొనాలని ఈ అవగాహన కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ మెడికల్ ఆఫీసర్ మందమరి ఆరోగ్య ఆఖ కార్యకర్తలు బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి వెంకట్ సాయి సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమాల్లో జిల్లా మాస్ మీడియా బృందం పాల్గొనాలని జిల్లా వైద్యాధిక శాఖ అధికారి ఆదేశించినారు ప్రజలలో అవగాహనతో వ్యాధులను దూరం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మాస్కులు ధరించాలని ఆదేశించినారు.