పచ్చల కట్ట సోమేశ్వరాలయం లో అన్నదానం
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి
సోమవారం పురస్కరించుకొని భువనగిరి పట్టణం లోని శ్రీ పచ్చల కట్ట సోమేశ్వరాలయం లో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అన్నదాత పోత్నక్ రాఘవేందర్ తో కలిసి ఆలయ చైర్మన్ కొల్లూరి రాజు సోమేశ్వరనుకి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ,అయ్యప్పస్వామి మాల దీక్షాధారులకు, అభాగ్యులకు అన్నదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు కాల్య స్వాతి, కౌన్సిలర్ కోళ్ల దుర్గాభవాని గంగాధర్,కాల్య నాగరాజు తదితరులు పాల్గొన్నారు