అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ ప్రారంభించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 22
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ ప్రారంభించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్బంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడు తూ నూతనంగా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ టీపీన్ సెంటర్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ ఈ టిఫిన్ సెంటర్ లో కస్టమర్ లాకు రుచికరమైన నాణ్యమైన టిఫిన్ భోజనం అందిచాలని కోరారు ఈ కార్యక్రమం లో వెల్గటూర్ ఎండపల్లి మండలాల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లూరి రాంచంధర్ గౌడ్ సింహాచలం జగన్ నాయకులు కూ నమల లింగన్న బలరాంరెడ్డి కృష్ణారెడ్డి మాజీ ఏఎంసి చైర్మన్ పత్తిపాక వెంకటేశ్ వర్మ జూపాక కుమార్ గుమ్ముల మహేష్ మూగల సత్యం దేవనపల్లి శివరాజం గుండ జగదీశ్వర్ రంగు తిరుపతి గౌడ్ బందెల నరసయ్య గౌడ్ మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు