జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల లో మరో తిరుపతి దేవస్థానం
నిత్యం వెయ్యిల సంఖ్యలో భక్తుల దర్శనాల
తెలంగాణ కెరటం ప్రతినిధి జనవరి కొడిమ్యాల
వందల ఏండ్లు క్రితం స్వయంబుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొడిమ్యాల మండలం లోని సూరంపేట్ రోడ్డులో వెంకటేశ్వర దేవస్థానం ఎంతో ఆహ్లాదా బరితంగా గుట్ట పైనుండి చుస్తే కొడిమ్యాల గ్రామం మొత్తం కనిపించేలా చల్లని వాతావరణం లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి పునః నిర్మాణం తర్వాత నిత్యం వెయ్యిల సంఖ్యలో భక్తులు స్వామివార్లను దర్శనాలు చేసుకొని మరో తిరుపతి దేవస్థానం లా వుంది అని అర్చకులు రమేష్ గారి ఆధ్వర్యంలో లోని ఆలయ నిర్మాణ కమిటీ సారద్యం లో గుడి దినదినాభివృద్ధి చెందుతుంది అని భక్తులు అనుకుంటున్నారు ఏడాది క్రితం నూతన ఆలయం పునః నిర్మాణం చేసుకొని స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వెయ్యిల సంఖ్యలో దర్శనాలు చేసుకొని మొక్కులు చెల్లించుకొని మురిసిపోయారు అలాగే ఈ సంవత్సరం కూడా మొదటి వార్షికోత్సవం స్వామివారి కళ్యాణం మూడు రోజులు నిర్వహించి జాతర నిర్వహించడం కొడిమ్యాల పురవిధుల్లో స్వామివార్ల రధం అంగరంగ వైభవంగా ఊరేగింపు జాతర నిర్వహించడం కొడిమ్యాల మండల ప్రజలు మొరో తిరుమల తిరుపతి దేవస్థానం లో స్వామి వారి దర్శనం చేసుకున్న అనుభూతికి లోనాయ్యారు అయ్యావారు గుడి ప్రధాన పూజారి రమేష్ మీడియాతో మాట్లాడుతూ దాతలు చాలా మంది ముందుకు వచ్చి స్వామివారికి విరాళాలు ఇచ్చారని వారి అందరికి స్వామి వారి కృపాకటాక్షలు ఎప్పటికి ఉంటాయని ఇంకా దేశ విదేశాల్లో వున్నా దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తే ఆలయం ఇంకా అభివృద్ధి చెందుతుంది అని ప్రభుత్వం తరుపున కూడా కృషి చేయాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు