అపర్ణ హాస్పిటల్, సాయి ప్రభాస్ సేవలు అద్భుతం

అపర్ణ హాస్పిటల్, సాయి ప్రభాస్ సేవలు అద్భుత

తెలంగాణ కెరటం ఆర్మూర్ ప్రతినిధి, జనవరి

ఆర్మూర్ పట్టణ కేంద్రంలో చోట బజార్ లో గలా దేవంగా సంఘం లో సేవ్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సాయి శ్రీనివాస్ ప్రభాస్ ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం ఆర్మూర్ పట్టణం లోని అపర్ణ హాస్పిటల్ డాక్టర్ ప్రకాష్ , డాక్టర్ అపర్ణ చే నిర్వహించిన ఈ క్యాంప్ కి ముఖ్య అతిధిగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మరియు ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయి బాబా గౌడ్ ఆర్మూర్ వైస్ చైర్మన్ మున్న భాయ్ , మున్సిపల్ మాజీ చైర్మన్ పండిత్ పవన్ ,కౌన్సిలర్ మురళి ,మాక్లూర్ సొసైటీ చైర్మన్ అశోక్ ,ఆలూర్ మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు ముక్కెర విజయ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమూద్ అలీ , పాల్గొన్నారు .

ఈ మెగా హెల్త్ క్యాంపు లో
ఎముకల గట్టిదనం తెలుసుకునే పరీక్ష 50 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడ, మగ వారు అర్హులు. ఉపయోగం: ఎముకలు విరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొవచ్చు. 2,500/- రూపాయల విలువ చేసే బిఎండీ పరీక్ష ఉచితంగా చేయబడును.
2) స్త్రీలకు సంబందించిన అన్ని రకాల ఉచిత సలహాలు, చికిత్సలు అందించబడును.
ఈ కార్యక్రమంలో వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాయి ప్రభాస్ ఇటు వంటి హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా గొప్ప విషయం ,ఇటు వంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నోచేయలని సాయి ని శాలువతో సత్కరించటం జరిగింది.మా కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యానికి ఎంతో ఖర్చు చేస్తుందని,ఆరోగ్య శ్రీ ని 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచమని, సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ మరియు వైద్యానికి ఖర్చులు భరించలేని వారికి ఎల్ ఓ సి ద్వారా చాలా మంది పేద ప్రజలను అదుకుంటున్నామని మరియు ప్రైవేట్ ఆస్పత్రిలకు వెళ్లిన రోగులకు నాకు ఫోన్ చేస్తే ఫీసులో కూడా తక్కువ చెపిస్తామని చెప్పడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment