భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల నియామకం

భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల నియామకం

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 21 : కోరుట్ల మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 22,వ వార్డు కౌన్సిలర్ మాడవేణి నరేష్, ఇన్చార్జి డాక్టర్ యాదగిరి బాబు ఆధ్వర్యంలో శనివారం 157 బిజెపి బూత్ అధ్యక్షులుగా గజ్జి రంజిత్, 158 బూత్ అధ్యక్షురాలుగా మాడవేణి స్వప్న లక్ష్మి, 159 బూత్ అధ్యక్షులుగా గోనెల రాజశేఖర్ లను నియమించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సుధవేణి మహేష్, సీనియర్ నాయకులు పోతుగంటి శ్రీనివాస్, చెట్లపెళ్లి సాగర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సోరుపాక శేఖర్, మాడవేణి సురేష్, బోట్ల శివ, రాధారపు పుప్పల రాజారెడ్డి, ముత్యాల లత, గాలి లత, గాలి విజయ, గడ్డం సంధ్య, గోనెల మానస తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment