బిజెపి బూత్ అధ్యక్షుడి నియామకం 

బిజెపి బూత్ అధ్యక్షుడి నియామకం 

 

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 19 : కోరుట్ల పట్టణంలోని 25 వార్డ్ 168 బిజెపి బూత్ అధ్యక్షునిగా మర్రిపెళ్లి నవీన్ ను నియమించినట్లు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి, కోరుట్ల ఇంచార్జీ డా.యాదగిరిబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం మర్రిపెళ్లి నవీన్ కు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ బిజెపి అధ్యక్షుడు బింగి వెంకటేష్, కౌన్సిలర్ మాడవేని నరేష్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోరుపాక రమేష్, బిజెవైయం పట్టణ అధ్యక్షుడు కలాల సాయిచంద్, ఎర్ర రాజేందర్, చెట్పల్లి సాగర్, రాచకొండ రంజిత్, రాచకొండ మహేష్, మారుపాక గంగాధర్, చిరిమల్ల అరుణ్, సుతరి కిషోర్, ఎడమనపల్లి సాయి, హరీష్, సుతరి తరుణ్, మామిడిపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment