బి జె పి గ్రామ స్థాయిలో బూతు నంబర్లకు అధ్యక్షుల నియామకం
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20 .
మాజీ శాసనసభ్యులు రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు
గౌరవ శ్రీ సంకినేని వెంకటేశ్వరరావు గారి ఆదేశానుసారంఈరోజు భారతీయ జనతా పార్టీ సమస్తగత ఎన్నికల సన్నాహాం కొరకు సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట మండలం ఎండ్లపల్లి గ్రామంలో బూత్ నెంబర్ 10, 11,12, మరియు రామారం లో 4,5,బూతు అధ్యక్షులను నియమించుట కొరకు వచ్చిన మండల ఇన్చార్జి బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పల్స మల్సూర్ గౌడ్ బూత్ అధ్యక్షులుగా 10వ. బూతు అధ్యక్షులు. జ్యోతుల సరిత. 11వ. బూతు అధ్యక్షులు. సంగు కరుణాకర్. 12వ. బూతు అధ్యక్షులు మోటా శ్రీరాములు.4వ. బూతు అద్యక్షులు పల్స వెంకన్న.5వ.బూతు అద్యక్షులు ముక్కాముల ఎల్లయ్య. గార్లను ఏకగ్రీవంగా ఎన్నిక చేసి వారికి భూతు అధ్యక్షులుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్ పరిపాలనలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మభ్యపెట్టి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నీరుగార్చినారు బిఆర్ యస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు రెండే వారిచ్చిన సంక్షేమ పథకాల అమలు చేయడం కొరకు ప్రజల చేత ఉద్యమాలు చేసి పార్టీ తరపున పోరాడి సంక్షేమ ఫలాలు అందించడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటది. నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను తెలంగాణలో గ్రామ గ్రామాన తెలియజేసి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని ఎన్నికలలో విజయం సాధించే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్ జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు. గౌరవ శ్రీ ఉప్పు శ్రీనివాస్ నాయుడు మొండి కత్తి శివాజీ మండల ఉపాధ్యక్షులు. మండల సీనియర్ నాయకులు. జ్యోతుల యుగేందర్ నాయుడు. మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు సంగు గోవిందమ్మ భారతీయ జనతా పార్టీ నాయకులు సురకంటి వెంకటరెడ్డి జ్యోతుల అనంతరావు మరియు బిజెపి ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగినది