అక్షర జ్యోతి కి నివాళులు అర్పించిన ఆర్మూర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ
తెలంగాణ కెరటం ప్రతినిధి ఆర్మూర్ జనవరి
ఆర్మూర్ పట్టణంలో బిఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ మాట్లాడుతూ మహిళలు విద్యా రంగంలొ ముందు ఉంచాలని తపనతో సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని వారి ఆశాల సాధన దిశగా విద్యార్థులు మహిళలు స్ఫూర్తితో మార్గంలో నడిచి విద్యా రంగంలో మహిళలు ముందు ఉండాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోల సుధాకర్ మాజీ సర్వ సమాజ్ అధ్యక్షులు సుంకరి రవి దొండి శ్యామ్, మీరా శ్రావణ్ యువజన కమిటీ మండల అధ్యక్షులు ఆగ్గు క్రాంతి, సైఫ్ తదితరులు