రోడ్డు భద్రత పై వాహనదారులకు అవగాహన

రోడ్డు భద్రత పై వాహనదారులకు అవగాహన

తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి జనవరి

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం నాడు బెజ్జంకి మండల ఏఎస్ఐ శంకర్ రావు సిబ్బందితో కలిసి దాచారం గ్రామంలో వాహనదారులకు, యువకులకు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించాలని సూచించారు. త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని, వాహనం నడిపేటప్పుడు వాహనంకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అవగాహన కల్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment