---Advertisement---

ఖేడ్ :అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన

---Advertisement---

ఖేడ్ :అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన

 

తెలంగాణ కెరటం :నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 13

 

నారాయణఖేడ్ పట్టణంలోని ప్రవేట్ స్కూల్ పల్లవి పాఠశాల విద్యార్థులకు ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థులకు ప్రాక్టికల్గా చూయించి ఫైర్ సిబ్బంది అవగాహన కల్పించారు. మంటలు ఆర్పేందుకు, సిలిండర్ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపరచారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment