---Advertisement---

అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమం

---Advertisement---

అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమం

 

*నందిగామ డిసెంబర్ (తెలంగాణ కెరటం*

 

నందిగామ మండలలోని రంగాపూర్ గ్రామంలో నరసింహ గురుస్వామి ఆధ్వర్యంలో పాల్కొండ రమేష్ అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు పూజ కార్యక్రమం లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, తెలంగాణ కెరటం న్యూస్ రిపోర్టర్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment