అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ
*దర్శించుకున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు , పొన్నం ప్రభాకర్ పటాన్ చెరు నియోజకవర్గ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్*
తెలంగాణ కెరటం
డిసెంబర్ 12
తెల్లాపూర్ మున్సిపాలిటీ
పటాన్ చెరువు ప్రతినిధి
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులనాగులపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వాములు వందలాదిగా తరలివచ్చి అయ్యప్ప స్వామి భజనలు సంకీర్తనలు నామస్మరణతో ఈదులనాగులపల్లి గ్రామం మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర పర్యాటక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ టి జి ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్