అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం

అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం

నందిగామ డిసెంబర్ 28 (తెలంగాణ కెరటం

 

నందిగామ మండలంలోని అయ్యప్పస్వామి దేవాలయం గురుస్వామి గిరీష్ నాయర్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు అనంతరం అయ్యప్ప స్వామి పిట్టలగూడ గంగిచేటి ప్రవీణ్ ఆధ్వర్యంలో శబరిమల యాత్రకి 16 మంది బయలుదేరిన అయ్యప్ప స్వామి. ఈ సందర్బంగా వారి తో కలిసి నందిగామ మాజీ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ, సీనియర్ నాయకుడు జిల్లెల్ల బాల్ రెడ్డి గిరీష్ గురుస్వామిని ఘనంగా సన్మానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment