---Advertisement---

పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేయాలి:బానోత్ శత్రు నాయకు 

---Advertisement---

పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేయాలి:బానోత్ శత్రు నాయకు 

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 22):

 

భారతీయ జనతా పార్టీ తుర్కపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రములోని 66వ బూత్ అధ్యక్షుని గా ఆకుల భాస్కర్ మరియు 67వ బూత్ అధ్యక్షునిగా గుండెబోయిన మల్లయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు బానోత్ శత్రు నాయక్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేయాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరవేయాలని రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ వే అని నరేంద్ర మోడీ గారు చేపట్టే సంక్షేమ పథకాలు గడపగడపకి చేరేలా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల సైదులు సీనియర్ నాయకులు కొక్కొండ లక్ష్మీనారాయణ కందుకూరి చెలమయ్య డొంకెన రాజు బోరెడ్డి పురుషోత్తం రెడ్డి మండల కిసాన్ మోర్చ అధ్యక్షులు ఆకుల భాస్కర్ మండల కార్యదర్శి ఎలుగల భాను మండల అధికార ప్రతినిధి కందుకూరి వేణు నాయకులు వంశీ దుర్గ ప్రసాద్ భాను తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment