హోలీ పండగ రోజున బావ బామ్మర్దుల పండగ 

హోలీ పండగ రోజున బావ బామ్మర్దుల పండగ 

 

తెలంగాణ కెరటం కామరెడ్డి జిల్లా ప్రతినిధి మార్చి 14

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అర్జున్ వాడ కేంద్రంలో హోలీ పండుగను బావ బామ్మర్దులు అల్లుండ్లు కోడండ్లు చాలా సంబరాలు జరుపుకున్నారు కామారెడ్డిలో హరిజనవాడ ఏరియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా హోలీ పండుగను ముగించుకున్నాము. సుఖ సంతోషాలతో ఈ పండుగను జరుపుకున్నాము అని సంతోషంగా పండగ పూర్తి చేసుకున్నాము. అన్ని రంగుల పండగ ఉంటేనే..ప్రకృతి అందం,అన్ని మతాలు కలిసి ఉంటేనే.దేశానికి అందం..!హోలీ రోజున ఒకరినిఒకరు చల్లుకునేది రంగులు కావు,అనురాగ ఆప్యాయతలు కలిసిన,పన్నీటి రంగుల జల్లులు..!!మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.సద్గురు నాథ్ రుద్ర శ్రీనివాస్ మరియు రేవంత్ నాథ్ గురుప్రీత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment