భారతీయ జనతా పార్టీ విస్తృత కార్యకర్తల సమావేశం.

భారతీయ జనతా పార్టీ విస్తృత కార్యకర్తల సమావేశం.

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 21):

భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరామ్ గారి ఆధ్వర్యంలో పట్టణ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంబిజెపి జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖర రావు  మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల దృష్ట్యా భారతీయ జనతా పార్టీని భూత్ స్థాయిలో బలోపేతం చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పని చేయాలని అన్నారు.ఈ సందర్భంగా పాల్గొన్న వారు కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, వంగేటి విజయభాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు నార్ల నర్సింగరావు,పాదరాజు ఉమా శంకర్ రావు, డిఎల్ఎన్ గౌడ్, వైజయంతి, పట్నంకపిల్,ఇండ్ల సత్యవతి, యాట వెంకట్, కిషంజి , ఎంగిలి లక్ష్మణ్, కనుకుంట్ల రమేష్, దాసరి స్వామి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment