తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (నవంబర్ 29)
- ప్రజల ఆలోచనలను
ప్రజా ఉద్యమాలను
గౌరవిస్తున్నం రాష్ట్ర సర్కార్
నిన్న
నిర్మల్ జిల్లాలో
ఇథనాల్ పరిశ్రమ రద్దునేడు
లగచర్ల భూసేకరణ
ఉపసంహరణ
ఫార్మా విలేజ్ / ఇండస్ట్రియల్ కారిడార్ కోసం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.