---Advertisement---

బింగిస్వామి దంపతులను సన్మానించిన

---Advertisement---

బింగిస్వామి దంపతులను సన్మానించిన

 

రామకోటి రామరాజు 

 

తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 21,

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శనివారం నాడు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (టి జె యు ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి కురుమ జన్మదినo పురస్కరించుకొని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు,భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు బింగి స్వామి దంపతులను శాలువాతో సత్కరించి,భద్రాచల ముత్యాల తలంబ్రాలు,స్వామి వారి శేష వస్త్రాలను అందజేశారు.ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ బింగి స్వామి జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతూ,సమాజ సేవలో తన వంతు పాత్ర పోషిస్తూ కురుమ సమాజానికి సహాయ సహకారాలు అందిస్తూ,పలువురి మన్ననలు పొందుతున్న బింగిస్వామి కురుమ జన్మదిన సందర్భంగా వారికి చిరు సత్కారం చేయడం జరిగిందని అన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment