నామకరణ మహోత్సవానికి హాజరైన బీజేపీ నాయకులు సురభి నవీన్

నామకరణ మహోత్సవానికి హాజరైన బీజేపీ నాయకులు సురభి నవీన్

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 21 : మేట్ పల్లి పట్టణ బీజేపీ కార్యకర్త వినోద్ కుమార్తె నామకరణ మహోత్సవానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ శుక్రవారం హజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేట్ పల్లి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఇందూరి తిరుమలవాసు, ఎస్సై మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోరుపాక రమేష్, బిజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాడిగె మహేష్, బిజేవైయం జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట విజయ్, కోరుట్ల పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు ఎర్ర రాజేందర్, జిల్లా ఎస్సీ మోర్చ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, మేట్ పల్లి పట్టణ బిజేవైయం కార్యదర్శి పులిమామిడి తీరుమల్, కోరుట్ల మండల బిజేవైయం కార్యదర్శి రాహుల్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు పోతుగంటి శ్రీనివాస్, వడ్లకొండ శ్రీనివాస్, టీమ్ ఎస్ఎన్ కె కన్వీనర్ మర్రి నందు, బీజేపీ, బిజేవైయం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment