---Advertisement---

పడి పూజ మహోత్సవానికి హాజరైన బిజెపి నాయకులు సురభి నవీన్ 

---Advertisement---

పడి పూజ మహోత్సవానికి హాజరైన బిజెపి నాయకులు సురభి నవీన్

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 16 : కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలోని నాగులమ్మ దేవాలయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ సోమవారం సందర్శించారు. నాగులమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం ఆవరణలో జరుగుతున్న అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమానికి హాజరై స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. సురభి నవీన్ కుమార్ వెంట స్ధానిక బీజేపీ, బిజేవైయం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment