బాధిత కుటుంబాలకు బాసటగా నిలవడమే బిజేపి లక్ష్యం..!

బాధిత కుటుంబాలకు బాసటగా నిలవడమే బిజేపి లక్ష్యం..!

 

బాధిత కుటుంబానికి రెండు లక్షల ఎల్ఓసి అందజేసిన బీజేపీ నాయకులు 

 

దుబ్బాక:జనవరి11,(తెలంగాణ కెరటం)

మెదక్ ఎంపీ రఘునందన్ రావు కృషి తో బాధిత కుటుంబానికి ఎల్ ఓ సి అందజేత.దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డుకు చెందిన ధర్మాజీ గంగాధర్ చారి గతకొన్ని రోజులుగా నిమ్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న బాధిత కుటుంబానికి రెండు లక్షల ఎల్ఓసి ని శనివారం రోజున వారి కుటుంబ సభ్యులకు అందజేసిన భారతీయ జనతా పార్టీ నాయకులుఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్, దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, యాదవ్ ఓ బి సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకోజి ప్రవీణ్, కుమార్ రమేష్ రెడ్డి ,పల్లె మనోజ్, కారంకంటి రాజు, తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment