---Advertisement---

నారాయణఖేడ్లో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్

---Advertisement---
  1. నారాయణఖేడ్లో బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్

 

తెలంగాణ కెరటం నారాయణాఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 6

 

నారాయణఖేడ్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు నిరసనగా నారాయణఖేడ్ నుంచి తరలిన బీ ఆర్ స్ నాయకులు రవీందర్ నాయక్, అంజాగౌడ్, మల్గొండ, రాజు తదితర నాయకులను పోలీసులు స్టేషన్కి తరలించారు. ప్రభుత్వ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment