బి ఆర్ ఎస్ నాయకులు రైతుల మీద కపట ప్రేమ ఇకనైనా ఆపాలి.
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం ధర్మాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లికొండా మనోహర్ తెలంగాణ కెరటం ప్రతినిధి తో బి ఆర్ ఎస్ వారి పాలనలో రైతు రుణ మాఫీ చేస్తాం అని రైతులకు ఏ ఒక్కరికీ కూడా పూర్తి రుణ మాపి చేసిన పాపాన పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరo లోపు లోనే 2 లక్షల వరకు పూర్తి రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంలో నే సాధ్యమైందని అలాగే రైతు బందు బి ఆర్ ఎస్ పార్టీ సేద్యం చేసే భూములకే కాకుండా గుట్టలకు , చెట్లకు , పుట్టలకు , వెంచర్లకు , బడ బాబులకు రియల్టర్లకు , ఇతర దేశాలలో స్థిరపడ్డ భూస్వాములకు రైతు బంధు రూపంలో కోట్ల రూపాయలు నగదు చెల్లించిన ఘనత ఎవరికి పడితే వారికి రైతు బందు ఇచ్చి బి ఆర్ ఎస్ పార్టీ కె సి ఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాల చేసింది . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత సేద్యం చేసే భూమికి మాత్రమే ఆర్వులైన రైతులకు రైతు బందు అందేలా విధి విధానాలు తయారు చేసి అసలు సేద్యం చేసే రైతులకు రతు బందు అందేలా తయారుచేసి సంక్రాంతికి సాగు చేసే రైతులకి రైతు బంధు వేస్తామని రైతులకు శుభవార్త చెప్పినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు రైతన్నలు స్వాగతిస్తున్నారు . అలాగే రైతు బందు కాకుండా పండిన సామ మసోరి వడ్లను కూడా అయిదు వందలు బొనస్ ఇచ్చి రైతులకు ఇటు పెట్టుబడి సహాయం ఎకరానికి 12000 వెలు చొప్పున వడ్లకు 500 బోనస్ చొప్పున ఇవ్వటం రైతులకు మంచి శుభ పరిణామం అని పెన్ పహాడ్ మండలం ధర్మాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు బోల్లికొండ మనోహర్ తెలిపాడు . వారితో పాటు జిల్లా నాయకులు. కోడి కిరణ్ , రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికీ అయిన బి ఆర్ ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని వారు 10 సంవత్సరాలలో చెయ్యని పని కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసి చూపించింది అని అన్నారు.
దేశ రాష్ట్ర జీ డి పి తో పోలిస్తే బి జె పి , బి ఆర్ ఎస్ లు చేసిన అప్పులు ఆదాయం చారణ అప్పు భారణ గా వున్నది అని పుట్టబోయే ప్రతి బిడ్డ మీద ఆర్థిక భారం మోపారని అధ్యక్షుడు కాంగ్రెస్ జిల్లా నాయకులు తెలిపారు