---Advertisement---

నేడు మెదక్ జిల్లా కేంద్రం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద జరిగే బిఆర్ఎస్ పార్టీ దీక్ష దివాస్

---Advertisement---

మెదక్ పట్టణ కన్వీనర్,5 వ వార్డు కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు

తెలంగాణ కెరటం:మెదక్ జిల్లా బ్యూరో:నవంబర్ 28:

మెదక్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కేసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఆదేశాలతో బిఆర్ఎస్ పార్టీ దివాస్ కార్యక్రమాన్ని మెదక్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దీక్ష చేపడతారని ఆయన అన్నారు.అలాగే దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అన్వార్యమని అప్పటి ప్రభుత్వాలు కేసిఆర్ నిరాహార దీక్షను చూసి నివ్వరపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింప చేసిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష పురస్కరించుకొని నేడు జరగబోయే దీక్ష దివాస్ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు అందరూ అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment