అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠరెడ్డి తిరుపతిరెడ్డి.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్
మెదక్ మండలం మంబోజిపల్లి గ్రామానికి చెందిన వల్లెపు మల్లమ్మ చనిపోవడం జరిగింది. మంభోజిపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు ఈ విషయం మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠరెడ్డి.తిరుపతిరెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్ళగా వెంటనే స్పందించిన ఆయన బాలయ్య అంత్యక్రియల నిమిత్తం రూ. 5000/- గ్రామ నాయకుల ద్వారా మల్లమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా మల్లమ్మ మృతి చెందడం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.