---Advertisement---

బంగ్లాదేశ్ మృతులకు కొవ్వొత్తులతో నివాళులు

---Advertisement---

బంగ్లాదేశ్ మృతులకు కొవ్వొత్తులతో నివాళులు

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 13 : ఇటీవల బంగ్లాదేశ్ లో మృతి చెందిన హిందువులకు కోరుట్ల హిందువుల ఐక్యత ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తులతో నివాళులు అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల నాయకులు మాడవెణి నరేష్, చిరుమళ్ళ ధనంజయ్, గజం రాజు, చెట్టిపల్లి శంకర్, సంకు సుధాకర్, పోతుగంటి శ్రీనివాస్, బింగి వెంకటేష్, అమర్ నాథ్, రుద్ర శ్రీనివాస్, కలాల సాయి చందు, ఇందూరి సత్యం, రాచమడుగు శ్రీనివాస్, మాసం ప్రసాద్, ఆంజనేయులు, దమ్మ సంతోష్, గోనెల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment