---Advertisement---

హైదరాబాద్ చౌరస్తా లో వాహనాల తనిఖి చేస్తుండగా పట్టుబడిన

---Advertisement---

హైదరాబాద్ చౌరస్తా లో వాహనాల తనిఖి చేస్తుండగా పట్టుబడిన

 

– పొగాకు , గుట్కా సంచులు స్వాధీనం

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రతినిధి డిసెంబర్ 11:

 

సాయంత్రం అందాజ 4:30 గంటల సమయంలో నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి అయిన గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మరియు కల్వకుర్తి డీఎస్పి అయిన పి. వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కల్వకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.@ నాగార్జున , సబ్ఇన్స్పెక్టర్ జి. మాధవరెడ్డి మరియు సిబ్బంది కలిసి కల్వకుర్తి పట్టణం లోని హైదరాబాద్ చౌరస్తా లో వాహనాల తనిఖి చేస్తుండగా హైదరాబాద్ చౌరస్తా వైపు నుండి వస్తున్న ఒక ఆటోను{ఏపీ 22 వై 6310} నడుపుతున్న వ్యక్తి పోలీసు వారిని చూసి ఆటోను వెనక్కి తిప్పి వేగంగా పారిపోతుండగా దానిని పట్టుకొని డ్రైవర్ ను విచారించగా తన పేరు సిద్ది నరసింహ తండ్రి పెంటయ్య , వయస్సు:35 సం,లు , వృతి:ఆటో డ్రైవర్, కులం: ఎస్సీ-మాదిగ కర్కల్ పహాడ్ గ్రామం , కడ్తాల్ మండలం , రంగారెడ్డి జిల్లా.అని తెలిపినాడు తర్వాత ఆటోను తనిఖి చేయగా ఆటో కు సంబందించినట్టి పత్రాలు సరిగ్గా చూపించలేదు, మరియు ఆటో లో ఎమీ ఉన్నాయని విచారించగా సరియైన సమాదానం రాకపోవడం చేత అందులోని సంచులలో నిషేదిత పొగాకు గుట్కలకు సంబందిన్చినట్టి సంచులు ఉండటం చేత వాటికి సంబంచిన బిల్లులు ఎటువంటివి చుపించాలేకపోవడం జరిగింది. దాని వలన వాటిని పంచుల సమక్షం లో పంచనామా నిర్వహించి స్వాధీన పరుచుకొని డ్రైవర్ అయిన సిద్ధి నరసింహను విచారించగా అతని యజమాని అయిన ఆమనగల్ మండల కేంద్రానికి చెందిన క్రాంతి కుమార్ యొక్క ఆదేశాల ప్రకారం ప్రభుత్వం నిషేధించిన గుట్కా బస్తాలను కల్వకుర్తి లోని దుకాణంలలో ఇవ్వడానికి వస్తుండగా పోలీస్ వారు పట్టుకున్నారు. అని తెలిపినాడు . తరవాత గుట్కాలు సంచులు మరియు డ్రైవర్ ను తీసుకు వచ్చి కేసు నమోదు చేయనైనది. స్వాధీనము చేసుకొన్న వాటి వివరములు:-సాగర్ , 2.విమల్ , 3.ఆర్.ఆర్, 4.నవరతన్ పాన్ మసాలా పాకెట్స్ – వీటి మొత్తం విలువ ₹.2,00,000/- విలువ . ఉంటుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment