తెలంగాణ కెరటం క్యాలెండర్ ను ఆవిష్కరించిన సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్మల గోవర్ధన్ రెడ్డి 

తెలంగాణ కెరటం క్యాలెండర్ ను ఆవిష్కరించిన సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్మల గోవర్ధన్ రెడ్డి 

 

తెలంగాణ కెరటం జనవరి 11 గుమ్మడిదల మండలం పటాన్ చెరువు ప్రతినిధి

 

శనివారం తెలంగాణ కెరటం రిపోర్టర్ ఆర్ సి పటాన్ చెరువు ఇంచార్జ్ స్వామి ఆధ్వర్యంలో సి జి ఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్మల గోవర్ధన్ రెడ్డి తెలంగాణ కెరటం తెలుగు దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు దినపత్రికలో ప్రజలకు ప్రభుత్వానికి భారతి అని మాకు తెలియని ఎన్నో సమస్యలు విలేకరులు వెలుగులోనికి తీసుకువచ్చి సమస్య పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేస్తారని తెలుపుతూ తెలంగాణ కెరటం దినపత్రికను అభినందించారు ఈ కార్యక్రమంలో సి జి ఆర్ ట్రస్టు చైర్మన్ చిమ్మల గోవర్ధన్ రెడ్డి తాజా మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్ గుమ్మడిదల తాజా మాజీ సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి సిజేఆర్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment