---Advertisement---

మెదక్ ఎంపీ చొరవతో చెక్కు పంపిణీ.

---Advertisement---

మెదక్ ఎంపీ చొరవతో చెక్కు పంపిణీ.

బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందజేత.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి నవంబర్ 29:

మెదక్ ఎంపీ చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు. హవేలీ ఘనాపూర్ మండలం లోని సర్దన గ్రామంలో వీణా -వాణి అనారోగ్య కారణంగా తీవ్ర అస్వస్థతకు.. దీర్ఘకాల చికిత్స చేయాలని డాక్టరు లు సూచించారు. ఆసుపత్రిలో ఖర్చులు స్థాయికి మించి అవ్వడంతో ప్రభుత్వం నుండి సహాయం అందించాలని. మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎం. పి రఘునందన్ రావుని కలిసి అనారోగ్య సమస్యలపై పూర్తి సమాచారం అందించడం వల్ల వారు సానుకూలంగా స్పందించి రూపాయలు 60 వేల చెక్కు ను మంజూరు చేయించారు ..ఇట్టి చెక్ ను.బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆద్వర్యంలో మెదక్ జిల్లా బిజెపి కిసాన్ మోర్చ
అధ్యక్షుడు సత్యనారాయణ, ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్,ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన రెడ్డి పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్,మండల అధ్యక్షుడు బికొండ రాములు,రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment