ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి అందజేత

 

ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి అందజేత

మాజీ ఎంపీపీ తాండ పాండు గౌడ్,

-మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,

-బిఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్

తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి 18,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన మన్నే వెంకటయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో బాధితుడికి నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్త 2,25,000 రూపాయలు ఎల్ఓసి శనివారం నడువు అందజేశారు.వారితో పాటు తాజా మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్,మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు కిష్టాగౌడ్,బేతి నరేందర్ రెడ్డి,మాజీ మండల యూత్ అధ్యక్షులు కరుణాకర్,గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహేష్,కోపరేటివ్ డైరెక్టర్ తలకొక్కుల రాములు,నాయకులు తాండ శ్రీనివాస్,చెక్కల రాములు,జుట్టు సుధాకర్,బేతి మధుసూదన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,దుర్గా ప్రసాద్ గౌడ్,మ్యాకల శ్రీనివాస్,బోయిని మల్లేష్,తాడెం గణేష్,తాడెం బాబు,మేర వెంకటేష్,పోచయ్య,నర్సింలు,కనకయ్య,మన్నే రఘుపతి,బాలస్వామి తదితరులు ఉన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment