---Advertisement---

దేశయిబీడీ కంపెనీని దిర్బంధించిన సిఐటియు బీడీ కార్మికులు

---Advertisement---

 పద్దిపేట్ దేశయి బీడీ కంపెనీ లో మేనేజ్మెంట్ మరియు టేకదారులు బీడీ కార్మికుల సమస్యల పరిష్కరిస్తామని మాట ఇచ్చి కార్మికులను అందర్నీ పార్దిపెట్ సెంటర్కు

రమ్మన్నారు కార్మికులందరూ వచ్చిన తర్వాత టేకదారులు మరియు యాజమాన్యం ముఖం చాటేసి రాకుండా ఎగొట్టారు దాంతో కార్మికులు కోపో దృక్తులైన కార్మికులు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీసు ముట్టడించడం జరిగింది దీంతో యజమాన్యం దిగివచ్చి రేపటినుండి 2000 బీడీలు తీసుకోవడం బంద్ చేస్తామని అలాగే అగ్రిమెంట్ పేపరు ప్రతి బ్రాంచ్లో టే కదారులతో వ్రాసి కార్మికులకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ ఒప్పందం మీడియా మిత్రులు పోలీస్ అధికారులు గ్రామ పెద్దలు యూనియన్ నాయకుల మరియు కార్మికుల సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ బి డి అండ్ సి గారి వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు కే చంద్రశేఖర్ మరియు జిల్లా కోశాధికారి సత్యం జిల్లా నాయకులు శ్రీహరి నాయకులు భాగ్యమ్మ మంజుల రాణి మంజుల జ్యోతి లక్ష్మి కళావతి శ్రీలత మమత తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment