ఎస్సీ వర్గీకరణకు సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు.
డిసిసి వైస్ ప్రెసిడెంట్ అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు.
తెలంగాణ కెరటం అచ్చంపేట (డిసెంబర్ 15):
కమీషన్ నివేదిక ఆధారంగా శాస్త్రయంగా రిజర్వేషన్ల వర్గీకరణం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి ప్రకటించారు , స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారు సుప్రీంకోర్టు తీర్పులు గౌరవిస్తూ ఎస్సి వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లుఅడ్వకేట్ శ్రీనివాసులు పేర్కొన్నారు.మాదిగ సామాజిక వర్గం మరియు ఉప కులాలు ఎలాంటి ఆందోళన అవసరం లేదని వారు అన్నారు.